GHMC Recruitment 2025 | హైదరాబాద్‌లో 17 పోస్టుల అవకాశాలు | Food Safety, Veterinary & Public Health Jobs
GHMC Recruitment 2025 – హైదరాబాద్‌లో కొత్తగా 17 పోస్టులు విడుదల మన హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది చాలా మంచి అవకాశం. Greater Hyderabad Municipal Corporation (GHMC) కొత్తగా 17 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. Food Safety Expert, Veterinary Officer, Public Health Specialist లాంటి పోస్టులు ఇందులో ఉన్నాయి. ప్రభుత్వంలో పని చేయాలని కలలు కంటున్న డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు దీన్ని తప్పకుండా ట్రై … Read more